హెచ్‌ఐవీ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి-మంత్రి పొన్నం ప్రభాకర్
ఎయిడ్స్ నియంత్రణ, అవగాహనపై భారీ ర్యాలీ హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ నుంచి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు 1500 మందితో అవగాహన ర్యాలీ! ర్యాలీని ప్రారంభించిన హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. రెండు నెలల పాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు. హెచ్‌ఐవీ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి-మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజా సంక్షేమం న్యూస్-హైదరాబాద్ రాష్ట్రంలో హెచ్‌ఐవీ,ఎయిడ్స్, సిఫిలిస్ తదితర వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు వాటి నియంత్రణ, నివారణకు చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో...