హైడ్రాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం చేయాలి!వృత్తి నిపుణులు
-ప్రభుత్వానికి మద్ధతు తెలిపిన వివిధ వృత్తిదారులు -హైడ్రా కమిషనర్‌ను కలిసిన పలువురు వృత్తి నిపుణులు ప్రజా సంక్షేమం న్యూస్ గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసి వరదలు లేని నగరమే లక్ష్యంగా హైడ్రాను దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి పలు రంగాలకు చెందిన వృత్తి నిపుణులు మద్ధతు పలికారు. హైడ్రాను రాష్ట్ర వ్యాప్తం చేసి చెరువులు, వరద కాలువలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంతో పాటు.. శివారు ప్రాంతాలకు చెందిన వివిధ వృత్తి నిపుణులు హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారిని...