హైదరాబాద్‌లో ఎనిమిది ప్రెస్ క్లబ్‌ల ప్రతినిధులతో ఏర్పాటైన ‘ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్’!

హైదరాబాద్‌లో లాంఛనంగా‘ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్’ను ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క! ప్రజా సంక్షేమం న్యూస్ హైదరాబాద్‌లో దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రెస్ క్లబ్‌ల ప్రతినిధులతో ఏర్పాటైన ‘ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్’ ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు లాంఛనంగా ప్రారంభించారు.ప్రజాస్వామ్య మనుగడకు పాలకులను ప్రశ్నించే పత్రికా స్వేచ్ఛ అత్యంత కీలకమని, విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకు ఉండాలని ఆయన అన్నారు.భారత స్వాతంత్ర్యోద్యమం నుంచి నేటి వరకు ప్రజా చైతన్యంలో జర్నలిజం కీలక పాత్ర పోషించిందని భట్టి విక్రమార్క...