హైదరాబాద్‌లో ఎల్‌నినో ను అధిగమించడంపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్!
రాజేంద్రనగర్ టీజీఐఆర్డీలో ఒకరోజు వర్క్‌షాప్ పాల్గొన్న మంత్రులు తుమ్మల,సీతక్క వాకిటి శ్రీహరి! ప్రజా సంక్షేమం న్యూస్ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై,వీబీ-జీ రామ్‌జీ ద్వారా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ !వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికపై చర్చ!నీటి సంరక్షణ, గ్రామీణ ఉపాధికి ప్రాధాన్యంసమగ్ర వ్యవసాయ చెరువుల నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చరైతులకు నీటి భద్రత కల్పించేలా వ్యవసాయ చెరువులపై దృష్టివ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య, పశుసంవర్థక శాఖల సమన్వయంపై చర్చగ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ ప్రణాళిక హాజరైన స్పెషల్ సిఎస్ ధన కిషోర్, ఐఏఎస్...