హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక!

ప్రజాసంక్షేమం -హైదరాబాద్: హైదరాబాద్ నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం,రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత అంశాలపై ప్రధాన కార్యదర్శి విస్తృతంగా సమీక్షించారు. ప్రమాదకర ప్రాంతాల గుర్తింపుపై దృష్టి:రోడ్డు భద్రత, ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ,...