22ఏపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు:రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
అబద్దాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు! ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు! 22ఏ దరఖాస్తులు ఫాస్ట్‌ట్రాక్.లో పరిష్కరించాం- 98 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.. 22ఏలో లక్షల ఎకరాలు చేర్చారన్నది అవాస్తవం1 ఎంత భూమి..ఎందుకు 22ఏలో ఉందో రికార్డులతో మీడియా ముందు ఉంచుతున్నాం! తప్పు జరిగితే సరిదిద్దుతాం.. అక్రమమైతే చర్యలు! నకిలీ జీఓలు.. బోగస్ మెమోలు..ఫేక్ సర్టిఫికెట్లతో భూదందాలు1 అక్రమార్కులపై క్రిమినల్ కేసులు1 ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌గా చూపిస్తే సహించం! యుఎల్‌సీపై త్వరలో విధాన నిర్ణయం! ప్రధాన ప్రతిపక్షం కోరితే CS-7,CS-14 భూ వ్యవహారంపై సెట్...