22A నిషేధిత జాబితాలో ఒక్క సెంటు భూమిని కూడా కొత్తగా చేర్చలేదు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
22A నిషేధిత జాబితాలో ఒక్క సెంటు భూమిని కూడా కొత్తగా చేర్చలేదు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దరఖాస్తులను నిర్ణీత గడువులోనే పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశం సచివాలయంలో 22A భూములపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం హైదరాబాద్ / ఉమ్మడి నల్లగొండ: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22A నిషేధిత జాబితాలో ఒక్క సెంటు భూమిని కూడా కొత్తగా చేర్చలేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం & సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో 22A...