80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హాలియా మున్సిపాలిటీ ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు!

ప్రజా సంక్షేమం న్యూస్-హాలియా 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హాలియా పురపాలక సంఘంలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా పి. రవికుమార్, పర్యావరణ ఇంజనీర్ మరియు ఎం.డి. ఖలీల్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ (ఇన్‌చార్జ్) లను హాలియా మున్సిపాలిటీలో ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేసి ప్రశంస పత్రాలను అందజేశారు.నల్గొండ జిల్లా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, గౌరవ ఎంపీ రఘువీర్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ గారి...