ACB వలలో ఇద్దరు అధికారులు!

ప్రజాక్షేమం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి చెందిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వేముగంటి పూర్ణచందర్ రావు (AO-1), కొలనుపాక గ్రామ పాలనా అధికారి (GPO) షేక్ అహ్మద్ (AP-2) భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి రూ. 14,000 లంచం తీసుకుంటూ యాంటీ కరెప్షన్ బ్యూరో (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.ఏసీబీ దాడులు చేశారు. బాధితుడి నుంచి భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం రూ. 14,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఇద్దరు అధికారులను...