AYUSH హౌస్ సర్జన్లు, UG విద్యార్థుల నిరవధిక సమ్మె

9వ రోజు కొనసాగుతున్న AYUSH హౌస్ సర్జన్లు, UG విద్యార్థుల నిరవధిక సమ్మెకు బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు వారి పూర్తి సంఘీభావం తెలిపారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద బోధనా ఆసుపత్రి, వరంగల్‌లో AYUSH హౌస్ సర్జన్లు, UG విద్యార్థులు చేపట్టిన నిరవధిక సమ్మె నేటితో 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు బీజేపీ రాష్ట్ర...