ఎలక్ట్రిక్ బైక్, స్కూటర్లు కొనేవారికి మోదీ సర్కార్ గుడ్‌న్యూస్.. సబ్సిడీ గడువు పొడిగింపు.. వేల కోట్లు పెంపు!
పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం PM E Drive పథకాన్ని గతంలో ప్రకటించగా ఇప్పుడు దీనిని 2028 వరకు పొడిగించింది. ఇక్కడ ఎలక్ట్రిక్ టూ వీలర్లకు సబ్సిడీ మొత్తాన్ని రూ. 1772 కోట్ల నుంచి రూ. 2767 కోట్లకు పెంచింది. సబ్సిడీకి అర్హత పొందే వాహనాల సంఖ్యను కూడా భారీగా పెంచింది. ఇంకా గరిష్ఠంగా ఒక్కో వాహనానికి రూ. 5 వేల సబ్సిడీ వస్తుంది.మీరు ఎలక్ట్రిక్ బైక్‌లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారా?...