అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి తాత మధు ను వెంటనే సస్పెండ్ చేయాలి:ఎమ్మార్పీస్

ప్రజాసంక్షేమం న్యూస్: గౌరవ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి తాత మధు ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎమ్మార్పీస్ ఆధ్వర్యంలో సుభాష్ సెంటర్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో MRPS మండల అధ్యక్షులు నోముల చిరంజీవి ఉత్తటూరు సర్పంచ్ కోళ్ల రామకృష్ణ,మరియు బొడ్డు సాలయ్య గారు,మరియు ఉపసర్పంచ్ బందెల నాగేష్,నోముల ప్రవీన్,మేడి శ్రీనివాస్,నోముల విష్ణు, మేడిస్వామి,నోముల కృష్ణ,గ్యార క్రిష్ణ చిప్పలపల్లి జితేందర్ లు పాల్గొన్నారు.