అభివృద్ధి,సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో త‌న‌దైన ముద్ర వేసిన మహ నేత YSR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయిన మ‌హా నేత డాక్ట‌ర్ వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర రెడ్డి.. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ముఖ్య‌మంత్రి గారు ఆయ‌న‌ చిత్ర‌ప‌టానికి పుష్పాంజలి... ప్రజాసంక్షేమం న్యూస్ అభివృద్ధి,సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో త‌న‌దైన ముద్ర వేసి ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయిన మ‌హా నేత డాక్ట‌ర్ వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర రెడ్డి గారని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు కొనియాడారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర రెడ్డి గారి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ముఖ్య‌మంత్రి గారు ఆయ‌న‌ చిత్ర‌ప‌టానికి పుష్పాంజలి...