అమృత–ప్రణయ్ హత్య కేసులో A4గా శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ బారీ మృతి!

చర్లపల్లి జైలులో గుండె నొప్పితో అస్వస్థత.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం! పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో మృతదేహం! నల్లగొండ, ప్రజా సంక్షేమం న్యూస్: మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన అమృత్–ప్రణయ్ హత్య కేసులో A4 నిందితుడిగా జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ బారీ మృతి చెందినట్లు సమాచారం.చర్లపల్లి జైలులో ఉన్న అబ్దుల్ బారీ గురువారం గుండె నొప్పితో అస్వస్థతకు గురైనట్లు సమాచారం.దీంతో జైలు సిబ్బంది వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు...