అర్హులైన ప్రతి ఓటరు హక్కును పరిరక్షించాలి..

SIR ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకూడదు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28 (ప్రజాసంక్షేమం న్యూస్): ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అర్హులైన ప్రతి ఓటరు హక్కు పరిరక్షించబడేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పాలించాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని, ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని పేర్కొన్నారు.దేశ జనాభా పెరుగుతున్న సమయంలో ఓటర్ల సంఖ్య తగ్గడం ఎలా సాధ్యమవుతుందని సీఎం ప్రశ్నించారు. ఓటర్ల జాబితా...