అవయవదానంతో ఎనిమిది మందికి పునర్జన్మ:

విషాదంలోనూ గొప్ప నిర్ణయం తీసుకున్న రెండు కుటుంబాలు ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్‌: బ్రెయిన్‌ డెడ్‌ అయిన కామారెడ్డి జిల్లాకు చెందిన టెక్కీ కుడిక్యాల వినయ్‌ (26), యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పద్మ ఆండాలు (60) అవయవదానం ద్వారా ఎనిమిది మందికి పునర్జన్మను ప్రసాదించారు.తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ వారి కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు రావడం అభినందనీయం.తమ ఆత్మీయులను కోల్పోయిన బాధలోనూ,మరికొందరి ప్రాణాలను కాపాడేందుకు తీసుకున్న ఈ నిర్ణయం మానవత్వానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది. వారి అవయవ దానంతో ఆపదలో ఉన్న పలువురికి కొత్త...