ఆదిలాబాద్‌ రిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. SNCUలో శిశువుల భద్రతపై సమీక్ష: మంత్రి దామోదర రాజనర్సింహ

• ప్రమాదం అనంతరం రెస్క్యూ, రిలీఫ్‌ చర్యల పరిశీలన.. • శిశువుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సమీక్ష.. • భవిష్యత్తులో ఘటనలు పునరావృతం కాకుండా ఫైర్‌ సేఫ్టీపై దృష్టి.. ప్రజాసంక్షేమం న్యూస్ ఆదిలాబాద్: ఆదిలాబాద్‌ రిమ్స్‌ హాస్పిటల్‌లోని స్పెషల్‌ నియోనాటల్‌ కేర్‌ యూనిట్‌ (SNCU)లో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ గారు ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.అగ్ని ప్రమాదం అనంతరం చేపట్టిన రెస్క్యూ, రిలీఫ్‌ చర్యలను పరిశీలించి, SNCUలో చికిత్స పొందుతున్న...