ఆదిలాబాద్ విమానాశ్రయానికి మరో కీలక ముందడుగు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మిషన్ మోడ్‌లో పనులు వేగవంతం చేయాలి:కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు,ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు శుభవార్త.ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ప్రయత్నాలు,సమావేశాలు,లేఖలు,నిరంతర ఫాలోఅప్‌లకు ఫలితం దక్కే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని రక్షణ, పౌర కార్యకలాపాలకు సంయుక్తంగా వినియోగించే Joint User Airportగా కార్యకలాపాలు ప్రారంభించే ప్రక్రియలో ముఖ్యమైన పురోగతి సాధించింది.ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు...