‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి

కేరళ వెలుపల నుంచి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికైన తొలి వ్యక్తిగా సీఎం ప్రజా సంక్షేమం న్యూస్ – నిలంబూర్: తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డును అందుకున్నారు. కేరళలోని నిలంబూర్‌లో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా సీఎం అవార్డును స్వీకరించారు. అవార్డు అందుకోవడం గౌరవంగా ఉంది:ఆర్యదాన్ ముహమ్మద్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని...