ఆసియా క్రీడల్లో తెలంగాణ ముద్దుబిడ్డకు స్వర్ణం.

మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ విభాగంలో భారత్‌కు గోల్డ్ మెడల్ చికితతో పాటు వెన్నం జ్యోతి సురేఖ, ప్రీతికా ప్రదీప్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు యువ క్రీడాకారులకు ఈ విజయం స్ఫూర్తిదాయకమన్న ముఖ్యమంత్రి హైదరాబాద్, సెప్టెంబర్ 30: ప్రజా సంక్షేమం న్యూస్ జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు–2026లో మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకం సాధించిన తెలంగాణకు చెందిన తానిపర్తి చికితతో పాటు జట్టు సభ్యులు వెన్నం జ్యోతి సురేఖ, ప్రీతికా ప్రదీప్లకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి...