ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ అభివృద్ధి,సంక్షేమం,పెట్టుబడులపై కీలక వ్యాఖ్యలు ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండాలి పెట్టుబడులకు హైదరాబాద్‌లో అనుకూల వాతావరణం: భట్టి ప్రజాసంక్షేమం న్యూస్ ప్రతినిధి: కొచ్చిలోని గ్రాండ్ హయత్‌లో జరుగుతున్న India Today Conclave South 2026లో తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. “The Next Chapter: Growth, Governance and Opportunity in Telangana” అంశంపై జరిగిన చర్చలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, కేంద్ర–రాష్ట్ర ఆర్థిక సంబంధాలు, ఎన్నికల వ్యవస్థ...