ఇందిరమ్మ టవర్స్‌ LIG ఇళ్ల లబ్ధిదారులకు ఈ వారంలోనే కేటాయింపు పత్రాలు

6,660 మంది అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి బ్రోకర్లు, మధ్యవర్తులను నమ్మి డబ్బులు చెల్లించవద్దు: వి.పి. గౌతమ్ ప్రజాసంక్షేమం న్యూస్ -హైదరాబాద్: ఇందిరమ్మ టవర్స్‌ LIG గృహాల లక్కీ డ్రాలో ఎంపికైన అభ్యర్థుల్లో ఇప్పటివరకు 6,660 మంది అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్‌ ఛైర్మన్‌, హౌసింగ్ కమిషనర్‌ శ్రీ వి.పి. గౌతమ్‌, ఐఏఎస్‌ తెలిపారు.మిగిలిన అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలనను కూడా ఈ వారంలోనే పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులుగా నిర్ధారించబడిన లబ్ధిదారులకు ఈ...