ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లపై భట్టి సమీక్ష:

డిసెంబర్ 7 నుంచి 9 వరకు గ్లోబల్ సమ్మిట్ భారీ పెట్టుబడుల ఆకర్షణకు దేశీయ, అంతర్జాతీయ రోడ్‌షోలు ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 సన్నాహక సమావేశం జరిగింది.డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న సమ్మిట్ ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సూచించారు.దేశీయ, అంతర్జాతీయ రోడ్‌షోల ద్వారా పెట్టుబడులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలని,...