ఉరుమడ్లలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి! చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు.. ప్రజాసంక్షేమం న్యూస్ ఉరుమడ్ల,సెప్టెంబర్ 27: స్వేచ్ఛా స్వాతంత్ర్యం,ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన తెలంగాణ బాపూజీ స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఉరుమడ్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి గ్రామ సర్పంచ్ శ్రీమతి సాగర్ల భానుశ్రీ భిక్షం పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు, గ్రామస్థులు ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ...