ఎంఐఎంకు భారీ షాక్.. టీఆర్పీలో భారీ చేరికలు!

అక్బరుద్దీన్ ఓవైసీ ఇలాకా నుంచి అమీర్ ఖాన్‌తో పాటు 80 మంది టీఆర్పీలో చేరిక: ప్రజా సంక్షేమం న్యూస్ - హైదరాబాద్: ఎంఐఎం పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) నేతలు తెలిపారు. చంద్రాయణగుట్ట నియోజకవర్గ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అనుచరుడిగా గుర్తింపు పొందిన అమీర్ ఖాన్ తన 80 మంది అనుచరులతో కలిసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.టీఆర్పీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు సల్మాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్...