ఎస్‌ఐ,కానిస్టేబుల్ ఉచిత శిక్షణకు భారీ స్పందన!జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు 2,250 మంది హాజరు.. 500 మంది అభ్యర్థుల ఎంపిక ప్రజాసంక్షేమం న్యూస్-నల్లగొండ:పోలీస్ శాఖలో ఎస్‌ఐ,కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది.ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 2,250 మంది అభ్యర్థులు హాజరయ్యారు.ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ కనబరిచిన 500 మంది అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపిక చేశారు.ఎంపికైన అభ్యర్థులకు నల్లగొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.శిక్షణలో భాగంగా...