ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్ల తాళాలు అందిస్తాం:మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పేదల కన్నీటికి విలువ కట్టలేం.. సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం హైదరాబాద్‌లో పేదల కోసం జీప్లస్10 అంతస్తుల ఇందిరమ్మ టవర్స్ డ్రాలో 480 మంది లబ్ధిదారుల ఎంపిక.. మిగిలిన వారికి తదుపరి విడతల్లో ఇళ్లు హైదరాబాద్, సెప్టెంబర్ 29 (ప్రజాసంక్షేమం న్యూస్): పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదవాడు జీవితంలో ఒక్కసారైనా సొంతింటిని చూసుకోవాలన్న ఆకాంక్షను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని...