కనగల్ మండలం బుడుమర్లపల్లి లో కత్తి పోట్ల కలకలం..!

ప్రజాసంక్షేమం న్యూస్-కనగల్ కనగల్ మండలం బుడిమర్లపల్లి గ్రామంలో పొలం బాట వివాదం కత్తిపోట్లకు దారి తీసింది బొంత అంజయ్య, నకిరేకంటి రాములు పొలం దారి విషయంలో రెండు కుటుంబాల మధ్య తరచు గొడవ జరిగేది అదే విషయమై రాములు అంజయ్యపై కత్తితో దాడి చేసినాడు తీవ్రంగా గాయపడిన అంజయ్యను నల్గొండలోని నవ్య ప్రైవేటు ఆసుపత్రికి తరలించడం జరిగింది సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.