కరీంనగర్‌లో సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు: మంత్రి పొన్నం ప్రభాకర్
30న నూతన కలెక్టరేట్ ప్రారంభం.. భద్రత, ట్రాఫిక్‌పై అధికారులకు కీలక సూచనలు ప్రజాసంక్షేమం న్యూస్ కరీంనగర్: ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా ఎమ్మెల్యేలు,ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.భద్రత,ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సీఎం పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు సూచించారు. సీఎం పర్యటన కోసం...