కాంగ్రెస్ కోట నకిరేకల్.. రాబోయే ఎన్నికల్లోనూ ఇందిరమ్మ రాజ్యమే:సీఎం రేవంత్ రెడ్డి
నకిరేకల్‌లో 100 పడకల ఆసుపత్రి ప్రారంభం,పలు అభివృద్ధి పనులకు శ్రీకారం రైతుల రుణమాఫీపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు సవాల్: ప్రజా సంక్షేమం న్యూస్ | నకిరేకల్: నల్గొండ జిల్లా మొదటినుంచీ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని కంచుకోట అని,నకిరేకల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎప్పటికీ ప్రాతినిధ్యం వహిస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.శనివారం నకిరేకల్‌లో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన,నూతనంగా ఏర్పాటు చేసిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించడంతో పాటు వివిధ అభివృద్ధి పనులకు...