కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి:మాజీ MLA. శ్రీ చిరుమర్తి లింగయ్య

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అరెస్టు తీరు సరైంది కాదు: ప్రజాసంక్షేమం న్యూస్ -రామన్నపేట నకిరేకల్ నియోజకవర్గంలో ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు గ్రీవెన్స్ డే సందర్భంగా రామన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయనందున ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరుతూ నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండల ఎంపీడీవో కార్యాలయంలో విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక...