కాళోజీ జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించిన ముఖ్యమంత్రి:
ప్రజాసంక్షేమం న్యూస్ : ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి గారితో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు.