కృష్ణా జలాల కోసం కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల విజ్ఞప్తి
5,000 క్యూసెక్కుల నీటిని నెల రోజుల పాటు విడుదల చేయాలని డిమాండ్ జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఆయకట్టు పంటల పరిరక్షణే లక్ష్యం 5.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని విజ్ఞప్తి హైదరాబాద్: దక్షిణ తెలంగాణలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కృష్ణా నది నుంచి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డిల బృందం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయింది. ప్రస్తుతం జూరాల,...