కేసీఆర్ కు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అరెస్టు!

ప్రజాసంక్షేమం న్యూస్ కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రంపై కాంగ్రెస్ నాయకులు దాడి నేపథ్యంలో సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారిని రామన్నపేటలో పోలీసులు అడ్డుకొని నల్లగొండ II టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అక్రమ అరెస్టుతో బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకొని,కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు..