కొండా దంపతుల కీలక భేటీ.. వరంగల్ ఈస్ట్‌లో మళ్లీ పొలిటికల్ హీట్!

కార్యకర్తలు, అభిమానులతో కొండా దంపతుల కీలక సమావేశం! ప్రజాసంక్షేమం న్యూస్-వరంగల్‌ బర్తరఫ్‌ తర్వాత తొలిసారి నిన్న హనుమకొండకు చేరుకున్న మాజీ మంత్రి కొండా సురేఖ ఇవాళ కార్యకర్తలు,అభిమానులతో కొండా దంపతుల కీలక సమావేశం మధ్యాహ్నం వరంగల్‌లోని ఎంకే నాయుడు హోటల్‌లో భేటీ కానున్నారు సమావేశం తర్వాత ఢిల్లీకి వెళ్లే యోచనలో కొండా సురేఖ ఢిల్లీ పర్యటనపై ఆసక్తికరంగా రాజకీయ వర్గాల చర్చ కాంగ్రెస్‌ పెద్దలను కలుస్తారా.! లేక వేరే దారి చూసుకుంటారా ! కొండా దంపతులతో మధ్యవర్తిత్వం వహిస్తున్న నేతలెవరు..?! మావేశం తర్వాత స్థానిక...