కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు పునరంకితం కావాలి: ‘చరణ్య శ్రీ ఫౌండేషన్’ అధినేత దోమలపల్లి గోపి
తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన నాయకుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు సమాజంలోని పేద, అణగారిన వర్గాల హక్కుల కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు, బహుజన రత్న శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ అని 'చరణ్య శ్రీ ఫౌండేషన్' ఫౌండర్ దోమలపల్లి గోపి కొనియాడారు. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని, చరణ్య శ్రీ ఫౌండేషన్ (CHARANYA SRI FOUNDATION) కార్యాలయంలో ఆయన చిత్రపటానికి దోమలపల్లి గోపి పూలమాల...