కోతులారం HM ను వెంటనే సర్వీస్ నుండి రిమూవ్ చేయాలి: JAC’ & CSF పిలుపు

ప్రజా సంక్షేమం న్యూస్ కోతులారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS) హెచ్‌ఎమ్‌పై కఠిన చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేట్ విద్య నియంత్రణ JAC మరియు చరణ్య శ్రీ ఫౌండేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.నల్గొండ జిల్లా మునుగోడు మండలం, కోతులారం MPPS హెచ్‌ఎమ్ చేసిన తీవ్ర అవినీతి,అక్రమాలు మరియు అసభ్య ప్రవర్తనపై పక్కా ఆధారాలు సమర్పించినప్పటికీ,ఉన్నతాధికారులు కేవలం 2 ఇంక్రిమెంట్లు మాత్రమే కట్ చేసి నిందితుడిని రక్షించే ప్రయత్నం చేయడం దారుణమని సంఘ ప్రతినిధులు మండిపడ్డారు.విద్యార్థినులకు రక్షణగా నిలవాల్సిన...