కోదాడ మెగా జాబ్ మేళాకు భారీ స్పందన:మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి
32 వేల మంది యువత హాజరు..350 కంపెనీల్లో ఇంటర్వ్యూలు.. 5,720 మందికి ఉద్యోగ అవకాశాలు... ప్రజాసంక్షేమం న్యూస్-కోదాడ: కోదాడలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ఘనవిజయం సాధించిందని.రిజిస్ట్రేషన్ చేసుకున్న వారితో పాటు రిజిస్ట్రేషన్ చేసుకోని వారిని కలిపి దాదాపు 32,000 మంది నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాకు హాజరయ్యారని.హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 350 ప్రముఖ కంపెనీలు పాల్గొని యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించాయని.ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 5,720 మంది యువతీ...