కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో 26 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ:

ప్రజా సంక్షేమం న్యూస్- మర్రిగూడ, మర్రిగూడ మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను 26 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.మొత్తం రూ.9,54,500 విలువైన చెక్కులను లబ్ధిదారులకు మర్రిగూడ మండల కాంగ్రెష్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ అందజేశారు.ఈ సందర్భంగా మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ...