గచ్చిబౌలిలో మన్మోహన్ సింగ్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు:

విప్రో సర్కిల్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన నేతలు.. ఆర్థిక సంస్కరణల రూపశిల్పికి ఘన నివాళి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర చారిత్రాత్మకం.. హైదరాబాద్, సెప్టెంబర్ 25 (ప్రజా సంక్షేమం న్యూస్): హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్‌లో విప్రో సర్కిల్ వద్ద రేపు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జరగనున్న భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారత...