గచ్చిబౌలి అంజయ్య నగర్ లో దారుణ హత్య:

ప్రజాసంక్షేమం న్యూస్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి అంజయ్య నగర్ జరిగిన ఘటన జరిగింది అంజయ్య నగర్ లో హస్టల్ లో పనిచేస్తున్న ప్రమోద్ అక్కడే హస్టల్ వంట మనిషిగా పనిచేస్తున్న శశిధర్ రాజు (40) పై కత్తితో దాడి చేసారు ప్రమేద్ హఠాత్తుగా శశిధర్ రాజు పై కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు ఇద్దరు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.గత కోంత కాలంగా అంజయ్య నగర్ వంట మనుషులుగా పనిచేస్తున్న ఇద్దరు.పాత కక్షల కారణంగా దాడి జరిగిందని...