గురుకుల పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం:

ఉపాధ్యాయులను సత్కరించిన స్కూల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు ప్రజా సంక్షేమం న్యూస్ | బీబీనగర్: బీబీనగర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా మరియు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.ఈ కార్యక్రమానికి స్కూల్ డెవలప్మెంట్ కమిటీ (పేరెంట్స్ కమిటీ) సభ్యులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో పేరెంట్స్ కమిటీ సభ్యులు ఉపాధ్యాయులతో కలిసి వివిధ క్రీడల్లో పాల్గొని సందడి చేశారు.అనంతరం విద్యార్థులు,ఉపాధ్యాయులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అహర్నిశలు శ్రమిస్తున్న...