గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత:MLA శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి

మల్లెపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి! ప్రజాసంక్షేమం న్యూస్-వలిగొండ వలిగొండ మండలం మల్లేపల్లి గ్రామంలో భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.రూ.40 లక్షల నిధులతో నిర్మించిన డ్రైన్ రూ.10 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు పనులు పూర్తికావడంతో వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.అదేవిధంగా రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న మహిళా శక్తి భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి...