గ్రామ అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులదే కీలక పాత్ర!
వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సమస్యలపై ముందస్తు ప్రణాళికలు.. పారిశుద్ధ్యం, వీధిలైట్లు, చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి.. కార్యదర్శుల పనితీరును ప్రతి నెల సమీక్షిస్తాం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు, సెప్టెంబర్ 28 (ప్రజా సంక్షేమం న్యూస్ – మునుగోడు ప్రతినిధి): గ్రామాల సమగ్ర అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు కీలక బాధ్యత వహించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో 28 గ్రామపంచాయతీల కార్యదర్శులతో గ్రామాల అభివృద్ధి,స్థానిక సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ...