చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సామాజిక న్యాయం కోసం పోరాడాలి.
నల్లగొండలో ఘనంగా వీరనారి 131వ జయంతి వేడుకలు ఐలమ్మ ఆశయాల సాధనకు బీసీలు, రజకులు ఐక్యంగా ముందుకు సాగాలి నల్లగొండ, సెప్టెంబర్ 26 (ప్రజాసంక్షేమం న్యూస్): తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్డులో ఉన్న రజక భవన్ వద్ద ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ రజక...