చిట్యాలలో నూతన పాల శీతలీకరణ కేంద్రం ప్రారంభం

పాడి రైతులకు రూ.20 లక్షల చెక్కు అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజా సంక్షేమం న్యూస్: (చిట్యాల ) నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన (5,000 లీటర్ల సామర్థ్యం కలిగిన) పాల శీతలీకరణ కేంద్రాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం గారు గురువారం వైభవంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా పాల ఉత్పత్తిదారులైన పాడి రైతులకు రూ.20 లక్షల విలువైన చెక్కును ఎమ్మెల్యే గారు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, పాడి...