జనంపల్లిలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు..

హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జనంపల్లి, రామన్నపేట మండలం (ప్రజాసంక్షేమం న్యూస్): రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ యూత్ సభ్యుల ఆహ్వానం మేరకు ఎస్సై సతీష్ వర్మ జనంపల్లిలోని గణేష్ మండపాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా హనుమాన్ యూత్ కమిటీ సభ్యులు ఎస్సైసతీష్ వర్మను శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రామంలో భక్తి, ఆధ్యాత్మికతతో పాటు యువత ఐక్యత, సామాజిక బాధ్యతను చాటేలా...