జనంపల్లిలో ఘనంగా గణేష్ లడ్డూ వేలం!
రూ.55,116లకు లడ్డూను దక్కించుకున్న BJYM నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ యాదవ్ రామన్నపేట, (ప్రజా సంక్షేమం న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో,వైభవంగా ముగిశాయి.ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీ గణేష్ స్వామివారి పవిత్ర లడ్డూ వేలం పాట గ్రామస్తులు,భక్తుల ఉత్సాహం మధ్య ఘనంగా జరిగింది.ఈ వేలం కార్యక్రమంలో నల్లగొండ జిల్లా భారతీయ జనతా యువ మోర్చా (BJYM) అధ్యక్షుడు శ్రీ కంబాలపల్లి సతీష్ యాదవ్ పాల్గొని,వేలం పాటలో...