జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తా!

TUWJ–IJU రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్. నేత ప్రజాసంక్షేమం న్యూస్ నల్గొండ, సెప్టెంబర్ 19: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (TUWJ–IJU) నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్య పరిష్కారం కోసం నల్గొండ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షకు నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పున్న కైలాష్ నేత...