జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం: టీ-జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గణేష్

ప్రజా సంక్షేమం న్యూస్ / రామన్నపేట: తెలంగాణ జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)లో నూతన అధ్యాయం ప్రారంభమైంది.జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన'సంచలనం'వార్తాపత్రిక చీఫ్ ఎడిటర్ బత్తుల గణేష్ ఎంపికయ్యారు. జేఏసీ చైర్మన్ తోగరి కరుణాకర్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జేఏసీ చైర్మన్ తోగరి కరుణాకర్‌కు బత్తుల గణేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేస్తూ: రాష్ట్రంలోని...